నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్ర గూడూరు గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ లో శుక్రవారం వివాహిత మహిళ మృతదేహం లభ్యమైంది, వివరాల్లోకి వెళితే మృతురాలు కర్నూలు మండలం పూడూరు గ్రామానికి చెందిన మైతిలిగా పోలీసులు గుర్తించారు, ఆగస్టు 31న కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్లో మృతురాలు మైతిలి పై మిస్సింగ్ కేసు నమోదు అయింది, శుక్రవారం ఎర్ర గూడూరు గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు.