శ్రీ శక్తి పథకం విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో చిత్తూరు నగరంలోని మహిళలు తో నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన శ్రీ శక్తి విజయోత్సవ సభలో చిత్తూరు నగర మేయర్ ఆముద చూడ చైర్మన్ హేమలత మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పాలాభిషేకం చేసి తెలుగుదేశం పార్టీకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తారు