టీటీడీఎస్సి అన్నదానం ట్రస్ట్ కు తిరుపతికి చెందిన తిరుపతి తిరుమల హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి నాగార్జున నాయుడు ఆదివారం పది లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదన పీవో వెంకయ్య చౌదరికి చెక్కు నాంద చేశారు దాతతో పాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు అనంతరం దాతను టీటీడీ అదన పీవో అభినందించారు.