Public App Logo
Jansamasya
National
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

హిమాయత్ నగర్: బెట్టింగ్ యాప్స్ కేసులో లకడికపూల్ లోని సిఐడి కార్యాలయానికి హాజరైన నటుడు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ నిమిత్తం నటుడు విజయ్ దేవరకొండ లకిడికపులోని సిఐడి కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసు నిమిత్తం పది రోజుల క్రిందట సిఐడి అధికారులు విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు సిఐడి కార్యాలయానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరు కావడంతో ఆయనను ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS