కొవ్వూరు: వృద్ధురాలుకి న్యాయం చేసిన ప్రశాంతిరెడ్డి...
- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన ఏనేటి తులసమ్మ
నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రానికి చెందిన ఏనేటి తులసమ్మ అనే వృద్ధురాలు కొన్ని నెలల నుండి తమ పొలం సమస్యపై అనేక మార్లు అధికారులు చుట్టూ తిరిగి ఫలితం లేదు. దీంతో ఆమె ఆ సమస్యను కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ప్రశాంతిరెడ్డి... సీఐ సురేంద్ర బాబుకు వృద్ధురాలు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశ