కార్పొరేట్ కంపెనీల కోసం బలవంతపు భూసేకరణ ఆపాలి బేతంచెర్ల ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్
Dhone, Nandyal | Jul 18, 2025
కార్పొరేట్ కంపెనీలకు రైతుల భూముల బలవంతపు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్...