వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దారుణంగా మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుందిఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఫుల్ మంత్రి గ్రామానికి చెందిన శ్రీనివాస్ వికారాబాద్ నుంచి వెళ్తుండగా కొత్తగాడి దాబా సమీపంలో గుంతలో అదుపుతప్పి కింద పడ్డారు వెనకనుంచి వచ్చిన డీసీఎం వెనుక టైరు ఎక్కడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు