అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు మంగళవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంత రాముడు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఇంటర్వ్యూలో హెచ్ ఎల్ సి నిర్వహించిన ఇంటర్వ్యూకు 400 మంది హాజరు కాగా 139 మంది ట్రైన్ ఇంజనీర్లుగా ఎంపిక కావడం జరిగిందని వారికి రెండున్నర లక్షల రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుందని అనంతలక్ష్మి చైర్మన్ అనంత రాముడు, రమేష్ నాయుడు పేర్కొన్నారు..