వైరా: వైరాలో ప్రభుత్వ ఆస్పటల్ నందు ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
Wyra, Khammam | Sep 17, 2025 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య విధాన పరిషత్ ప్రభుత్వఏరియా హాస్పిటల్ ను పరిశీలించారుఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్నో మెరుగైన సేవలు అందిస్తాం