గజపతినగరం: బోనంగి లో గేదె తలతో గుండెల్లో పొడవడంతో తీవ్ర గాయాలైన వ్యక్తి మృతి: కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కృష్ణ వెల్లడి