నిజామాబాద్ సౌత్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లకు కనీస వేతనం అమలు చేయాలి: AITUC జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్