ఖమ్మం అర్బన్: నేపాల్ తిరుగుబాటుకు అంతర్,బాహ్య కారణాలే ప్రధానం
మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు
నేపాల్ లో రాజకీయ ఆ స్థిరత్వం,అవినీతి, పేదరికం నిరుద్యోగం, తిరుగుబాటుకు అంతర్గత కారణాలు అయితే, దక్షిణాసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తదితర దేశాల చర్యలు మద్దతు బాహ్య కారణాలు ఉన్నాయని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు