కావలి: తోపుడు బండ్ల అందజేత నిరుపేదలు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. 8 కుటుంబాలకు ఆయన తోపుడు బండ్లను అందజేశారు. ఆ కుటుంబాలకు ఏమి అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు.