కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారని,చేసిన అక్రమాలు ప్రజలకు గుర్తున్నాయని,తను వస్తే పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని,దానికి విరుగుడుగా ఈ మెడికల్ కాలేజీల విషయంగా ప్రశాంతంగా ఉండే ప్రజల్ని ఆందోళనకు గురిచేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.