పలమనేరు: వీ.కోట: కొమ్మరమడుగు క్రాస్ వద్ద అగ్గిపెట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా, డ్రైవర్ క్లీనర్ కు గాయాలు, తప్పిన ప్రాణాపాయం
వీ.కోట: మండల పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. కొమ్మరమడుగు క్రాస్ వద్ద అగ్గిపెట్టల లోడ్ తో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్నటువంటి డ్రైవర్ మరియు క్లీనర్ కు గాయాలయ్యాయి ప్రాణాపాయం తప్పిందన్నారు. అదృష్టవశాత్తు ఫైర్ కాలేదు ఒకవేళ అగ్గిపెట్టెలు అంటుకుని ఫైర్ అయివుంటే తీవ్ర నష్టం వాటిల్లేదన్నారు.