తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై తీరుచాను రాస్తాన మండపంలో మంగళవారం టీటీడీ జీవో వీర బ్రహ్మం సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు గత సంవత్సరం కంటే ఈసారి భక్తులకు ఇంకా మెరుగైన విధంగా ఏర్పాటు చేస్తున్నామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.