నాగలాపురంలో భారీ వర్షానికి బురదమయమైన రోడ్లు
నాగలాపురం: బుదరమయమైన రోడ్లు నాగలాపురం పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ప్రధాన వీధులు నీట మునిగాయి. చాలా వీధులు బురదమయంగా మారాయి. పొలాల్లోనూ నీరు చేరింది. రెండు రోజులుగా మండలంలో రాత్రిపూట భారీ వర్షం కురుస్తోంది.