కామారెడ్డి: జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ వర్షాలకురు సాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునగాయి గత నెలలో కురిసిన భారీ వర్షాల నుండి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు కురిసాయి దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.