అనంతపుర నగరంలోని శనివారం ఉదయం 9:50 నిమిషాల సమయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లమైందన్నారు. రైతుల పక్షాన వైసిపి పార్టీ పోరాడుతుందన్నారు. రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.