అనంతపురంనగరంలోనేబాధితులు మొబైల్ పోగొట్టుకున్న నేరుగా ఇంటికే వెళ్లిపంపిణీ చేసిన పోలీసులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు ప్రజలు
Anantapur Urban, Anantapur | Dec 4, 2025
ప్రజల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని నేరుగా యజమానులకు చేరవేయాలని లక్ష్యంతో రూపొందించిన మీ మొబైల్ మీ ఇంటికి అనే ప్రత్యేక ప్రజాహిత కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జగదీష్ శ్రీకారం చుట్టారు. అనంతరం బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు గురువారం ఉదయం 10 గంటల50నిమిషాల సమయంలో నేరుగా మొబైల్ పోగొట్టుకున్న ఇండ్లకే వెళ్లి పోలీసులు మొబైల్ లను అందజేశారు.