ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మంగళవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షపాతం కురిసింది ఉదయం నుంచి చల్లగా ఉన్న వాతావరణం సాయంత్రం 6 గంటల నుంచి తొలకరి జల్లుగా ప్రారంభమై ఒక మోస్తరుగా వర్షం పడింది ద్విత్వ తుఫాను నేపథ్యంలో నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ తెలియజేసినప్పటికీ పెద్ద వర్షపాతం నమోదు కాలేదు. అయితే అల్పపీడన ప్రభావం మరియు తుఫాను ప్రభావం వల్ల వాతావరణం లో చలి పెరిగింది అదేవిధంగా తొలకరించరులతో కొద్దిపాటి వర్షపాతం నమోదయింది సాయంత్రం వేళ వర్షం పడటంతో నగరవాసులు త్వర త్వరగా ఇళ్లకు పైనమయ్యారు. దిత్వ తుఫాను ప్రభావంతో మరొక రోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది