పటాన్చెరు: మేయర్ దృష్టికి సమస్యలను తీసుకువచ్చిన పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
హైదరాబాద్ జిహెచ్ఎంసి సమావేశంలో మేయర్ దృష్టికి పటాన్చెరులోని సమస్యలను తీసుకువచ్చారు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు