ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజా పానగల్ రోడ్డు నందు డ్రైనేజ్ క్లియరెన్స్ పనులను డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షుడు చేయించారు. స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాల మేరకు29 వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర ఆధ్వర్యంలో రాజా పానగల్ రోడ్ 11వ లైన్ మెయిన్ రోడ్ లోని కాలువని 13 వ లైన్ లోని మట్టితో కూరుకుపోయి నీళ్లు నిలబడినందున సైడ్ కాలువలో ఉన్న మట్టిని శానిటేషన్ వర్కర్ల చేత కాలువను క్లీన్ చేయించడం జరిగింది. తుఫాను నేపథ్యంలో డ్రైనేజీకి ఇబ్బందు లేకుండా డ్రైనేజీని మొత్తం క్లియర్ చేయించారు