పి ఎం ఏ వై 2.0 అంగీకార్ పోస్టర్ను ఆవిష్కరించిన కమిషనర్ మౌర్య
ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 0 హౌసింగ్ పథకం పోస్టర్లను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పి ఎం ఏ వై అర్బన్ ఆవాస్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 హౌసింగ్ పథకం పోస్టర్లను ఆవిష్కరించిన తర్వాత కమిషనర్ మాట్లాడారు అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరా విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు పీఎం సూర్య ఘర్ మూర్తి విధులు యువజన కింద ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.