భీమవరం: ఈనెల 18వ తేదీన పట్టణంలో జరిగే భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభను విజయవంతం చేయండి : ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సూరిబాబు
Bhimavaram, West Godavari | Jul 15, 2025
పశ్చిమగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన భీమవరంలో జిల్లా మహాసభ జరుగనుంది....