పటాన్చెరు: బొంతపల్లి గ్రామంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో అగ్నిగుండం కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని వీరభద్ర స్వామి వారి ఆలయంలో నందీశ్వర సేవ నిర్వహించారు. అనంతరం భక్తులు అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.