పాణ్యం: ఓర్వకల్లు MPDO శ్రీనివాసులు పదోన్నతి పై నంద్యాల జిల్లాకు డివిజనల్ అభివృద్ధి అధికారిగా బదిలీ, మండల ప్రజలు ఘన వీడ్కోలు
ఓర్వకల్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా పని చేయుచున్న శ్రీనివాసులు డివిజనల్ అభివృద్ధి అధికారిగా పదోన్నతి పై నంద్యాల జిల్లాకు వెళుతున్నందున సందర్భంగా ఓర్వకల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఓర్వకల్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు యందు ఆత్మీయ లు వీడ్కోలు . తెలియజేయడం జరిగింది