మదనపల్లెలో మొదటి కరోనా కేసు నమోదు అయింది. పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి కేరళకు వెళ్లి కరోనా అంటించు కున్నాడు.