ప్రధాని నరేంద్ర మోడీ సేవలు అమోఘం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, బిజెపి నాయకులు చిట్టిబాబు
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
ప్రధానమంత్రి 75 జన్మదిన వేడుకలు సందర్భంగా చిత్తూరు నగరంలోని తపవనం హై స్కూల్ నందు విద్యార్థులతో బిజెపి నాయకులు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్,జిల్లా బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, పాల్గొని కేకును కట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 సంవత్సరాల ప్రధానమంత్రి 45 సంవత్సరాల యువకుడు వలె పని చేస్తూ భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టారని మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా ప్రజలు ఆయనను ఎన్నుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనమని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా