కరీంనగర్: నగరంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి సిట్ అధికారులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్‌మెంట్ కోసం నోటీసులు
Karimnagar, Karimnagar | Jul 17, 2025
కరీంనగర్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి సిట్ అధికారులు వచ్చి ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఈనెల 24న విచారణకు రావాలని...