ముధోల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బైంసా మండలం మాటేగాం టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.