హిమాయత్ నగర్: ట్యాంక్ బండ్లోని సంజీవయ్య పార్కు వద్ద జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంవిధాన శక్తి రన్ కార్యక్రమం
ట్యాంక్ బండ్లోని సంజీవయ్య పార్కు వద్ద జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్ నయి దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవిధాన శక్తి రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రాజ్యాంగం విలువను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో 3k రన్, 5k రన్ నిర్వహించారు. ఈ సంవిధాన శక్తి రన్ కార్యక్రమంలో పెద్దలు యువత న్యాయవాదులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.