నారాయణపేట్: 15 న లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ డాక్టర్ వినీత్
నవంబర్ 15 వ తేదీన నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ ను కక్షిధారులు, సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం మూడున్నర గంటల సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ లోక్ అదాలత్ అనేది ఇరుపక్షాల సమ్మతితో కేసులను త్వరగా తక్కువ ఖర్చుతో పరిష్కరించే ప్రజలకు ఉపయోగకరమైన అవకాశం అని తెలిపారు.