శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో జరిగిన బాలుడి హత్యకు కారణాలు వివరించిన ఎస్పీ సతీష్ కుమార్.. నాలుగేళ్ల బాలుడి హత్యకు పాల్పడిన ప్రసాద్, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కుమారుడి చికిత్స కోసం తన బావ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో హర్ష వర్ధన్ ను ప్రసాద్ గొంతు నులిమి హత్య చేసినట్లు బాలుడి హత్య అనంతరం ప్రక్కనే ఉన్న ఎన్పీ కుంట మండలం జౌకుల గ్రామం పరిసరాల్లో ఉన్న అటవీప్రాంతంలో బాలుడి మృతదేహం పడేసినట్లు తెలిపారు ఎస్పీ.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టామని, తొందర్లోనే నిందితుడిని అదుపుల