నూజివీడులో సంఘవిద్రోహ చర్యలు అడ్డుకోవడం, శాంతి భద్రతల కాపాడడం పై మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకుఅవగాహన కల్పించిన పోలీసులు