నరేంద్ర మోడీ 75 వ జన్మదిన వేడుకలు
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు నగరంలోని ఎంజీఆర్ వీధిలో ప్రధాని నరేంద్ర మోడీ 75 వ జన్మదిన వేడుకలను బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరవాసులకు మొక్కలను పంపిణీ చేసి, వాడవాడలా మొక్కలను నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు