భద్రాచలం: మాదకద్రవ్యాలను నిర్మూలించాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాచలం ఎస్ఐకి వినతిపత్రం అందజేత
Bhadrachalam, Bhadrari Kothagudem | Jul 18, 2025
భద్రాచలం యువకుల జీవితాలను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని పట్టణ వ్యాప్తంగా శివారు కాలనీలలో పోలీస్ నిఘా...