శ్రీకాకుళం: కాశిబుగ్గ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి16కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపిన CI
శ్రీకాకుళం జిల్లా,కాశీబుగ్గ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం స్థానిక సీఐ సూర్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలాస రైల్వే స్టేషన్ సెమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు వారిని తనిఖీ చేశారు.. ఈ తనిఖీల్లో వారి వద్ద ఉన్న మూడు లగేజీ బ్యాగుల్లో 16 కిలోల గంజాయి పట్టుబడినట్లు,ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు విలేకరులతో సీఐ సూర్యనారాయణ తెలిపారు..