జమ్మికుంట: పట్టణానికి చెందిన కరుణశ్రీ అనే వివాహితను అధనపు కట్నం తేవాలంటూ వేధిస్తున్న భర్త శ్రీనాథ్ పై ఫిర్యాదు కేసు నమోదు
Jammikunta, Karimnagar | Jul 12, 2025
జమ్మికుంట: పట్టణానికి చెందిన గడ్డం కరుణ శ్రీ అనే వివాహిత ఇదే పట్టణానికి చెందిన శ్రీనాథ్ తో 2012లో ప్రేమ వివాహం చేసుకొగా...