ఇబ్రహీంపట్నం: యువత ఈ దేశ భవిష్యత్తు హింసకు దూరంగా ఉండాలని వీడియో విడుదల చేసిన రాచకొండ పోలీసులు
యువత ఈ దేశ భవిష్యత్తు హింసకు దూరంగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం రాచకొండ పోలీసులు వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద దారుణాలు జరుగుతున్నాయని ఇటీవల రోజుల్లో చిన్నచిన్న వివాదాలకే యువత హింసకాండ కు దిగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. యువతే ఈ దేశ భవిష్యత్తు అని వీడియోలో తెలిపారు.