చేగుంట: అనారోగ్యంతో 8వ తరగతి విద్యార్థిని మృతి
Chegunta, Medak | Sep 16, 2025 అనారోగ్యంతో 8వ తరగతి విద్యార్థిని మృతి మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందిందని అనారోగ్యం కారణంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం ఉదయం తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్బేల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల కు సెలవు ప్రకటించారు