ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి చెందిన మేడిగం రామిరెడ్డి పల్నాడు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నాదెండ్ల మండలం గణపవరం వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు ఇంటర్ విద్యార్థుల మృతి చెందారు. తన స్నేహితులతో కలిసి రామిరెడ్డి సైతం ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ సభ్యులకు పోలీసుల సమాచారం అందించారు. దీంతో గ్రామంలో విషయాలనుకున్నాయి.