భీమవరం: వీరవాసరం పోలీస్ స్టేషన్‌లోనే ఘర్షణ, ఎస్ఐ ఎదుటే పరస్పర దాడికి దిగిన ఇద్దరు వ్యక్తులు
Bhimavaram, West Godavari | Jul 13, 2025
వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం సుమారు 12 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ భూమి వివాదంపై పోలీసులను...