భూపాలపల్లి: 20 తులాల బంగారం, 70 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారంటూ కన్నీటి పర్యంతమైన బాధితురాలు