నెల్లూరులో జిల్లాలో ఘోర ప్రమాదం.. ఛిద్రమైన మృతదేహాలు
ఘోర ప్రమాదం.. ఛిద్రమైన మృతదేహాలు నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై పెరమణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులను కారు నుంచి బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టిప్పర్ లోపల ఇరుక్కుపోయిన కారును తీయడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. కారు బయటకి వచ్చిన తర్వాత పరిశీలించగా డ్రైవరు తల పూర్తిగా తెగి పడిపోయింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడ