ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కారం చూపాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు.అనంతపురం నగరంలోని కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు.