చీమలపాడు వద్ద పరస్పరం ఢీకొన్న రెండు బైకులు, ఇరువురికి తీవ్ర గాయాలు
Tiruvuru, NTR | Sep 17, 2025 తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం చీమలపాడు వద్ద బుధవారం ఉదయం 9 గంటల సమయంలో రెండు బైకులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.