వనపర్తి: భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు అధ్యుడన్న చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శిస్తులకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చేతివృత్తులకు ఆధ్యుడని ఆయన మార్గం అనుసరణీయమని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.