కరీంనగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా వాటా ఏంటో తేల్చిన తర్వాతే ఎన్నికలకు పోవాలి: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Karimnagar, Karimnagar | Jul 15, 2025
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ లు, జీవోలు కాదు..చట్టసభలలో 9 వ షెడ్యూల్ లో పొందుపరిచి చట్టం చేసే వరకు...