వాకదారిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే యనమల దివ్య
కాకినాడ జిల్లా మత్స్యకార ప్రాంతమైన వాకదారి పేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కట్టేందుకు భూమి పూజ నిర్వహించారు.ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే యనమల దివ్య సందర్భంగా ఈ మండల విద్యార్థులంతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్య చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో బిల్డింగ్ పనులు పూర్తవుతాయని తెలిపారు